Home Minister Vangalapudi Anitha announced that they are bringing the Shakti app to replace the YCP Disha app.
Home Minister Anitha - వైసీపీ దిశ యాప్ స్ధానంలో తాము శక్తి యాప్ తీసుకొస్తున్నట్లు హోంమంత్రి వంగలపూడి అనిత ప్రకటించారు. వైసీపీ తెచ్చిన దిశ యాప్ తో మగవాళ్లకు మాత్రమే ప్రయోజనం కలిగిందని, కానీ తాము తెచ్చే శక్తి యాప్ తో మహిళలకు ప్రయోజనం కలుగుతుందని అనిత తెలిపారు. కాబట్టి అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజైన మార్చి 8న తాము శక్తి యాప్ ను మహిళల కోసం ప్రారంభిస్తామని ఇవాళ శాసన మండలిలో ప్రకటించారు.
#WomenSafety
#Dishaapp
#SakthiApp
#APBudgetSessions
#VangalapudiAnitha
#HomeMinisterAnitha